koodali

Monday, May 14, 2018

రెండు సినిమాలు.....



రోజుల్లో సమాజంలోని కొన్ని పోకడలను పాశ్చాత్య సంస్కృతి .. అని కొందరు అంటారు కానీ,  పాశ్చాత్యులకు కూడా  కుటుంబవిలువలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. 



రోజుల్లో సమాజంలోని  కొన్ని పోకడలను  పాశ్చాత్య సంస్కృతి  అనడం కన్నా ..  ఆధునిక సంస్కృతి,   ఆధునిక పోకడ అనటం  సరైనది.


పాతకాలం మరియు ఆధునిక కాలానికి సంబంధించిన  కధలతో కూడిన  రెండు సినిమాల  గురించి ఇక్కడ ఇస్తున్నాను


Pride & Prejudice (2005 film) - Wikipedia



The Intern (2015 film) – Wikipedia





2 comments:

  1. రెండుకు రెండూ తగిన ఉదాహరణలు ఇచ్చారు.
    మొదటిది Jane Austen గారి ప్రశస్తమైన నవల. నేను పుస్తకం చదివాను కానీ సినిమా చూడలేదు.
    రెండవది చక్కటి సినిమా. నేను చూశాను.

    ReplyDelete
  2. అవునండి, రెండూ వెరైటీ సినిమాలు.

    ReplyDelete