koodali

Wednesday, April 12, 2017

ఓం..

 
శ్రీ దేవీభాగవతము( తెలుగు వచనం)లో నారాయణమహర్షి నారదమహర్షికి తెలియజేసిన విషయములలో ..కొన్ని విషయములు.

. రాత్రి వేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం, యాభైఏడు ఘటికలు అరుణోదయం, యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని అరవై ఘటికలకు సూర్యోదయం. 
( సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు).

*********
ప్రాతఃకాలంలో బ్రాహ్మీముహూర్తాన ప్రాణాయామం చేయటం గురించి కూడా తెలియజేసారు. 

ఈ విషయాన్ని గమనిస్తే, బ్రాహ్మీ ముహూర్తం ప్రాతఃకాలంలో ఉంటుందని తెలుస్తోంది.




No comments:

Post a Comment